Kohli appears to go over the line with his aggression, he always tries to stay humble and grounded. Recently, Kohli posted a picture of himself on Instagram with a caption: "Everyday is an opportunity to learn and grow. Stay humble."
#ipl 2019
#harbajansingh
#viratkohli
#royalchallengersbangalore
#chenni superkings
#dhoni

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్‌కు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిప్లై ఇచ్చి అభిమానుల ట్రోలింగ్‌కు బలయ్యాడు. విరాట్ కోహ్లీ టీమిండియా నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. కోహ్లీ కెరీర్ ఆరంభం నుండి ఫామ్‌తో సంబంధం లేకుండా ఏ ఫార్మాట్ అయినా పరుగుల వరద పారిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది కోహ్లీ ఆటకు ఫిదా అయి అతనికి వీరాభిమానులుగా మారారు.